VZM: చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు ప్రజా సమస్యలు మరిచి ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని YCP జిల్లా జనరల్ సెక్రెటరీ అనంతం విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. RECS ను యథావిధంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చి 18 నెలలు అవుతున్న పరిష్కారం చూపలేదన్నారు. 100 పడకల హాస్పిటల్‌ను అభివృద్ధి చేయలేని దౌర్భాగంలో ఉందని ఎద్దేవా చేసారు.