KNR: సీపీఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు జిల్లా కేంద్రంలో ఇంటింటికీ సామూహిక నిధి సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌తో కలిసి మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొని ప్రజల నుంచి విరాళాలు సేకరించారు. పార్టీ బలోపేతానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.