KMM: సేవాలాల్ సేన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కిషన్ నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ సేన 10వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా TSTTF రాష్ట్ర అధ్యక్షులు బానోత్ వీరు నాయక్ పాల్గొని జెండా విష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో బంజారా బిడ్డలు సేవాలాల్ మార్గంలో నడుస్తూ సుభిక్షంగా జీవించాలన్నారు.