PDPL: పెద్దపల్లి మీదుగా నడిచే పలు రైళ్ల రాకపోకలు ఆలస్యంగా నడవనున్నట్లు SCR పేర్కొంది. T.No.12722 HYD 2 10.30Hrs, T.No.12648 SF 2.40Hrs, T.No.126285 SF 9.45Hrs, T.No.12486 SF 10Hrs, T.No.12804 స్వర్ణ జయంతి SF రైళ్లు కొన్ని గంటల పాటు నేడు PDPL మీదుగ ఆలస్యంగా నడవనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. అయితే, రైల్వే ప్రయాణికులు గమనించాలని