HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కంట్రోల్ రూమ్‌కు వచ్చే ఎన్నికల ఫిర్యాదులు, MCC ఉల్లంఘనలపై వెంటనే స్పందించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు రంజిత్ కుమార్ సింగ్ అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన MCC కంట్రోల్ రూమ్‌ను ఆయన తనిఖీ చేశారు. రిజిస్టర్ల నిర్వహణ, నమోదులను పరిశీలించారు.