BHPL: జిల్లా కేంద్రంలోని MLA క్యాంప్ కార్యాలయంలో ఇవాళ రేగొండ మండల యూత్ అధ్యక్షుడు కోయిల క్రాంతి, కాంగ్రెస్ నేతలు, యూత్ నాయకులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.