KMM: నగర మేయర్ పునుకొల్లు నీరజ కుటుంబ సభ్యులతో కలిసి మహారాష్ట్రలోని షిర్ఠీ సాయిబాబా మందిరాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా సాయిబాబా సమాధి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలకు శాంతి, అభివృద్ధి కలగాలని ప్రార్థించారు. మేయర్ కుటుంబ సభ్యులు సాయిబాబా ఆలయ పరిసరాల్లలోని పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకున్నారు.