NLG: టెన్త్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు గురువారం విడుదల కానున్నాయి. ఈ సారి మూడు రకాలుగా హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. వీటిని బోర్డు వెబ్ సైట్లో విడుదల చేయడంతోపాటు తల్లిదండ్రుల వాట్సాప్కు సైతం పంపిస్తారు. అదే తేదీలోపు ప్రింటెడ్ హాల్ టికెట్లను సైతం స్కూళ్లకు చేరవేస్తారు. హాల్ టికెట్ల కోసం https://bse.telangana.gov.in వెబ్ సైట్ నుంచి పొందవచ్చు.