NZB: డిచ్పల్లిలోని TU గత విద్యా సంవత్సరం ప్రభుత్వం ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసింది. ఈ ఇంజినీరింగ్ కళాశాలకు 87 పోస్టులను మంత్రి మండలి మంజూరు చేసింది. ఇందులో 54 టీచింగ్, 33 నాన్-టీచింగ్ పోస్టులు ఉన్నాయి. ఇంజినీరింగ్ కళాశాలకు ప్రభుత్వం రెగ్యులర్ పోస్టులు మంజూరు చేయడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.