MHBD: జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఖద్దరు నేతలు పోటీ పడుతున్నారు. భరత్ చందర్ రెడ్డి జిల్లా ఏర్పడినప్పటి నుంచి అధ్యక్షులుగా ఉన్నారు. MHBD, డోర్నకల్ నియోజకవర్గాల నుంచి శ్రీకాంత్ రెడ్డి, రఘు వీరారెడ్డి, దశ్రు నాయక్ దరఖాస్తు చేసుకున్నారు. AICC, PCC అబ్జర్వర్లు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశమై, ఎన్నికల ప్రక్రియను సమీక్షిస్తున్నారు.