NRPT: నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం కింద ఊట్కూర్ పెద్ద చెరువును రిజర్వాయర్‌గా అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం 1,000 ఎకరాలకు నీరు అందిస్తున్న చెరువులో 0.27 టీఎంసీ నిల్వ సామర్థ్యం పెంచి 19,000 ఎకరాలకు నీరు అందించేలా లక్ష్యంగా పెట్టారు. పర్యావరణ ప్రభావాలపై ప్రజాభిప్రాయం సేకరణ ఇవాళ జరిగింది.