BDK: కామేపల్లి మండలం కొత్త లింగాల గ్రామంలో గణపతి మండపం వద్ద ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కస్తూర్బా బాలికాల అశ్రమంలో నూతన భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. పండితాపురం లబ్ధిధారులకు ఇందిరమ్మ ఇళ్ళ పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రామిరెడ్డి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.