SRD: కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. కంది మండలం ఎర్ధనూర్ గ్రామంలో ఎన్నికల ప్రచార సభ ఆదివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పేదలకు సన్న బియ్యం, మహిళలకు ఉచిత ఆర్టీసీ రవాణా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేసిన గత కాంగ్రెస్‌కే దక్కుతుందని చెప్పారు.