NLG: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు అవంతిపురం ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో డీ.టీ.ఆర్.బీ నల్గొండ, మిర్యాలగూడ రూరల్ పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం మిషన్ ట్రిబుల్ ఆర్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుర్వినియోగం, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.