NRML: చిన్నారుల భవిష్యత్తుకు పునాది ప్రభుత్వ పాఠశాలలని ఖానాపూర్ మాజీ మున్సిపల్ ఛైర్మన్, డీసీసీ ఉపాధ్యక్షడు రాజుల సత్యం సూచించారు. శనివారం ఖానాపూర్ పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ అంగన్వాడి కేంద్రంలో పిల్లలతో పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే, అన్నప్రాసన, గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యాక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్ సీడీపీవో శ్రీలత పాల్గొన్నారు.