NZB: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆలూర్‌లో హిందూ, ప్రజాసంఘాలు మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అరాచకాలకు ఖండించారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలు అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.