AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ పులివెందుల నుంచి ఇడుపులపాయకు వెళ్లనున్నారు. ఇడుపులపాయలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు. సాయంత్రం వైసీపీ శ్రేణులతో భేటీ అవుతారు. అలాగే, రేపు ఉదయం పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో జగన్ పాల్గొని ప్రార్థనలు చేస్తారు. తిరిగి మధ్యాహ్నం బెంగళూరుకు వెళ్లనున్నట్లు సమాచారం.