NLR: ఖరీఫ్ రబీ సీజన్లలో వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తూ ఆయా పంటలకు రుణాల పరిమితిని పెంచుతున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. కలెక్టర్ చాంబర్లో వివిధ పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు చేయుటకు జిల్లాస్థాయి టెక్నికల్ కమిటీ మీటింగ్ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో 2026 ఖరీఫ్, 2026-27 రబీ పంటలపై అధికారులతో చర్చిస్తున్నామన్నారు.