కెనడాలో భారతీయురాలు హిమాన్షి ఖురాన హత్యకు గురయ్యారు. ఈ కేసులో అనుమానితుడు అబ్దుల్ గఫూరీ కోసం టొరెంటో పోలీసులు గాలిస్తున్నారు. స్థానిక అధికారులు, బాధితురాలి కుటుంబీకులతో సంప్రదింపులు చేస్తున్నట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
Tags :