GDWL: చిన్న వయసులో పెళ్లిళ్లు చేసి ఆడపిల్లల జీవితాలను అంధకారం చేయకండి అని లీగల్ ఎయిడ్ కౌన్సిల్ వి. రాజేందర్ పేర్కొన్నారు. మంగళవారం గట్టు మండల కేంద్రంలోని కేజీబీవీలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. గోపీలత మాట్లాడుతూ బాల్యవివాహ రహిత సమాజం కోసమే ‘బాల్య వివాహ ముక్త్ భారత్’ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాందన్నారు.