TG: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీనే అని వ్యాఖ్యానించారు. రానున్న జీఎచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. MIMతో కలిసి 300 డివిజన్లలో కాంగ్రెస్ గెలుస్తుందని జోష్యం చెప్పారు. కాగా, పార్టీ ఫిరాయింపు కేసులో విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.