AP: స్వర్ణాంధ్ర లక్ష్యాలు, పది సూత్రాల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానంలో వేగంగా పౌరులకు మెరుగైన సేవలు అందించేలా కార్యచరణ రూపొందించాలని అధికారులు తెలిపారు. ప్రభుత్వ శాఖల మధ్య మెరుగైన సమన్వయం, తక్కువ వ్యయంతో ఇంధనం, విద్యుత్, రవాణా, నీటి భద్రత అందించటమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.