ఎక్స్పోజింగ్ చేస్తూ రీల్స్ చేసే వారికి అలర్ట్. తాజాగా యూపీలో అసభ్యకర కంటెంట్‌ను SMలో పోస్ట్ చేసిన మోహక్, పరి అనే ఇన్ఫ్లుయెన్సర్లను BNA 296b సెక్షన్ కింద అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. తొలిసారి ఇలాంటి కంటెంట్ చేసే వారికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తారు. రెండోసారి కూడా చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా పడనుంది.