BDK: అశ్వాపురం మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో నిర్వహణలో తన ప్రతిభను కనబరిచిన ఇంటలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ మంగీలాల్‌కు బుధవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రశంస అవార్డు అందజేశారు. పోలీస్ శాఖలో మరింత చురుకుగా పనిచేస్తూ మరిన్ని అవరోధాలు అధిరోహించాలని ఎస్పీ సూచించారు. ఎస్పీతోపాటు పలువురు మంగీలాలకు శుభాకాంక్షలు తెలిపారు.