NRPT: నారాయణపేట ఎంపీడీవో సాయిలక్ష్మి, సర్పంచ్ కనికిరెడ్డి సూచనలతో వికలాంగులు ఆత్మవిశ్వాసంతో జీవించాలని కోరారు. వాయిదా పడిన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని బుధవారం మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు.