TG: ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తనికెళ్లలో గిరిజన బాలికల గురుకుల కళాశాలలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకస్మిక పర్యటన చేశారు. ఈ క్రమంలో విద్యార్థినులతో కలిసి భట్టి విక్రమార్క భోజనం చేశారు. వసతి సౌకర్యాలు, బోధన నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.