TG: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ అధికారులు నిఘా కొనసాగుతోంది. RTA ఆఫీసులలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్లు గుర్తించారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ చేసిన దాడుల్లో కీలక విషయాలు బయటపడ్డాయి. ఏజెంట్ల సహకారంతో కమిషనర్లు అవినీతికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో దరఖాస్తుపై రూ.1000 నుంచి.. రూ. 10వేల వరకు లంచం తీసుకుంటున్నారట.