TG: హైదరాబాద్‌లో చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్, అహ్మదాబాద్ నుంచి పిల్లలను తెచ్చి అమ్ముతున్నట్లు గుర్తించారు. మియాపూర్‌లో దాదాపు 20 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో కొందరికి సృష్టి ఫెర్టిలిటీ ఆస్పత్రితో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. కొంతమంది పిల్లలను ముఠా నుంచి కాపాడి.. వారిని శిశువిహార్‌కు తరలించారు.