‘ధురంధర్’కి వస్తున్నవన్నీ కార్పొరేట్ బుకింగ్స్ మాత్రమేనని కొందరు పెట్టిన పోస్టులపై దర్శకుడు ఆదిత్య ధర్ స్పందించాడు. ‘ఈ మూవీ సాధించిన అత్యుత్తమ విజయం ఏంటంటే.. ఈ మూవీకి వచ్చిన ప్రతి టికెట్ ఆర్గానిక్‌గా కొన్నదే. కార్పొరేట్ బుకింగ్స్ అన్నవారంతా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. భారతీయ సినీ రంగంలో ఈ మూవీ చిరస్థాయిలో నిలిచిపోతుంది. దేశంపై ఉన్న ప్రేమకు ఈ మూవీ నిదర్శనం’ అని అన్నాడు.