CTR: తవణంపల్లె మండలం వెంగంపల్లె జడ్పీహెచ్ఎస్లో ‘ముస్తాబు’ కార్యక్రమం మండల విద్యాశాఖ అధికారి A.మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైంది. మన్యం జిల్లా కలెక్టర్ డా. నక్కల ప్రభాకర్ రెడ్డి తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామానికి చెందిన G.చంద్రశేఖర్ రెడ్డి పాఠశాలలకు పరిశుభ్రత సామగ్రిని విరాళంగా అందజేశారు.