CTR: పుంగనూరు పట్టణం ధోబి కాలనీలోని వృద్ధాశ్రమంలో ఆశ్రమం పొందుతూ అనారోగ్యంతో మృతి చెందిన 80 నారాయణప్పకు ఆశ్రమ నిర్వాహకులు అంతక్రియలు జరిపారు. అయినవాళ్లు ఎవరు లేకపోవడంతో గత 5 సంవత్సరాలుగా ఆశ్రమంలోనే ఆయన ఉన్నారు. ఈ క్రమంలో నారాయణప్ప అనారోగ్యానికి గురై బుధవారం మృతి చెందినట్లు ఆశ్రమ నిర్వాహకురాలు రేవతి తెలిపారు.