VSP: జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలోని కృష్ణా కాలేజీలో బుధవాం జరిగిన వినియోగదారుల సదస్సులో ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ సేవలు, పథకాలు, డిజిటల్ ఫీడ్బ్యాక్ విధానం గురించి అవగాహన కల్పించారు. జిల్లాలోని ప్రధాన బస్స్టేషన్లలో డిజిటల్ ఫీడ్బ్యాక్ స్కానర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.