తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేసిన బత్తుల ప్రభాకర్ ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. నిందితుడు ప్రస్తుతం చెన్నైలో ఉన్నట్లు గుర్తించారు. గతంలో విజయవాడ కోర్టు నుంచి పారిపోయిన ప్రభాకర్, ఆ తర్వాత HYD ప్రిజమ్ పబ్‌లో కాల్పులు జరిపి హల్చల్ చేశాడు. తాజాగా చెన్నై కాలేజీ చోరీ ఘటనలో ఇతని ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు సీసీ ఫుటేజ్‌ను తనిఖీ చేస్తున్నారు.