SRD: బాధ్యత మహిళలకు పోలీసులు భరోసా కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. సంగారెడ్డిలో మహిళా భరోసా కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తే మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో ఎస్పి పరితోష్ పంకజ్, అధికారులు పాల్గొన్నారు.