WGL: మాజీ మంత్రి, సిద్ధిపేట MLA హరీశ్ రావు నోరు అదుపులో పెట్టుకోవాలని వర్దన్నపేట MLA నాగరాజు హెచ్చరించారు. HYDలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు ఎలాంటి వారు అనేది కల్వకుంట్ల కవిత చెబుతున్నదన్నారు. WGL ఎంజీఎం ఆస్పత్రి అంచనాలను రూ.1,100 కోట్ల నుంచి రూ.1,600 కోట్లకు పెంచి కమిషన్లు కొట్టేశాడని కవితే స్పష్టం చేశారన్నారు.