మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్బీఐ బ్యాంక్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించనున్నారు. ఫైనాన్షియల్ రంగంలో క్లైమ్ చేయని ఆస్తులను సమర్థవంతంగా త్వరగా పరిష్కరించడంపై సదస్సు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇవాళ ఉదయం పదిన్నర గంటలకు ఈ సదస్సు ప్రారంభం అవుతుందని వెల్లడించారు.