NLG: ఏసుక్రీస్తు బోధనలు, ప్రేమ, విధేయత ప్రజలకు దేవుని మార్గాన్ని చూపించాయని ఎమ్మెల్యే వేముల వీరేశం గారు అన్నారు. ఇవాళ నకిరేకల్ నియెజకవర్గ క్రైస్తవ సోదర, సోదరీమణులకు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న “ప్రేమ విందు” కార్యక్రమంలో పాల్గొని కేకు కట్ చేసి క్రిస్టమస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు వడ్డించి, భోజనం చేశారు.