NRPT: ఇరు తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి నూతనంగా గెలుపొందిన ఏ సర్పంచ్‌కు సన్మానం చేయలేదని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కొడంగల్ సీఎం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒక జిల్లాకు చెందిన సర్పంచులను సన్మానించడం మొదటిసారిగా చూస్తున్నానన్నారు. ఇది రేవంత్ రెడ్డికే చెల్లిందన్నారు.