ADB: ప్రజల సొమ్ము ప్రజలకే చేరేలా ఆర్బీఐ ‘ఉద్గామ్’ (UDGAM) యాప్ ప్రవేశపెట్టిందని MLA పాయల్ శంకర్ బుధవారం తెలియజేశారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలో మీ డబ్బు-మీ హక్కుపై అంశంపై అవగాహన కల్పించారు. బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి, వివిధ కారణాలతో 10సం.గా లావాదేవీలు జరగని ఖాతాల్లోని సొమ్మును వారి వారసులకు అందించేందుకు ఆర్బీఐ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
Tags :