NZB: ఆర్మూర్ పట్టణంలో AITUC అనుబంధ సంఘాల ముఖ్య నాయకులతో పట్టణ కమిటీ సమావేశం బుధవారం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. ముఖ్య అతిథులుగా AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య, ఉపాధ్యక్షుడు చక్రపాణిలు హాజరయ్యారు. అనంతరం వారు పలు అంశాలపై చర్చించామన్నారు. అలాగే ఆర్మూర్ AITUC నూతన కమిటీని ఎన్నుకున్నామన్నారు.