MHBD: చిన్నగూడూరు మండలంలోని గుండంరాజుపల్లి గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ మండల పశువైద్యాధికారి రామచందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గునికంటి కమలాకర్, GMPS అధ్యక్షుడు పయ్యావుల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.