TG: కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచులను రేవంత్ రెడ్డి సన్మానిస్తున్నారు. కోస్గీలోని ఓ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అనంతరం సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు.
Tags :