గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జులైలో జరిగిన బీఈడీ రీవాల్యుయేషన్ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు బుధవారం విడుదల చేశారు. I, II సంవత్సరాల రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in/ ను సంప్రదించాలన్నారు.