W.G: బుట్టాయిగూడెం మండలం మోదెల గ్రామంలోని 23 మంది కొండారెడ్డి తెగ కుటుంబాలకు సౌర శక్తి దీపాలు అండగా నిలిచాయి. గతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అభ్యంతరాలతో విద్యుత్తు లైన్ నిలిచింది. ఈ నేపథ్యంలోనే నూతనంగా ఏర్పాటు చేసిన 5 కేవీ శక్తి గ్రిడ్‌ను శాఖ ఎస్సీ సాల్మన్ రాజు మంగళవారం ప్రారంభించారు. ఒక్కో కుటుంబానికి 5 బల్బులు, ఒక టేబుల్ ఫ్యాన్‌ను గిరిజనులకు అందజేశారు