మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రానున్న ముంబై ఎన్నికల్లో ఠాక్రే సోదరలు కలిసి పోటీ చేసున్నట్లు ప్రకటించారు. మహారాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యక్తిగత విభేధాలను పక్కకు పెట్టి బరిలో దిగుతున్నట్లు శివసేన వ్యవస్థాపకుడు బాలా సాహెబ్ ఠాక్రే కుమారులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే వెల్లడించారు. ముంబై తదుపరి యేయర్ మరాఠీ వ్యక్తే అవుతారని ధీమా వ్యక్తం చేశారు.