AP: ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో మంత్రి డీఎస్బీవీ స్వామి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా తాళ్లూరులో బాలికల వసతిగృహాన్ని, ఆవులమందలో సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.