విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ చెలరేగాడు. ఆంధ్రతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్ కోహ్లీ 83 బంతుల్లో (101*) సెంచరీ చేశాడు. ప్రస్తుతం ఢిల్లీ 28 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. అంతకుముందు ఆంధ్ర 50 ఓవర్లలో 298/8 స్కోర్ సాధించింది.