KMM: చింతకాని మండలం బస్వాపురం గ్రామాభివృద్ధికి అధికారులు సహకరించారని గ్రామ సర్పంచ్ ఆవుల నరసింహారావు మండల అధికారులను కోరారు. బుధవారం మండల ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎమ్మార్వో ప్రసాద్ తదితర మండల అధికారులను కలిశారు. అధికారుల సహకారంతోనే గ్రామ అభివృద్ధి జరుగుతుందని, గ్రామంలో సమస్యల సాధన కోసం తనకు పూర్తి సహకారం అందించాలని అధికారులను విజ్ఞప్తి చేశారు.