CTR: నగరి మున్సిపాలిటీ 7వ వార్డు ఇందిరమ్మ ఇళ్లు, బీటీ రోడ్డు నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. రహదారులతోనే గ్రామాలు అభివృద్ది చెందుతాయని భావించి సీఎం చంద్రబాబు బీటీ రోడ్లు వేస్తున్నారని తెలిపారు.