GDWL: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిగా నియమితులైన రాజీవ్ రెడ్డి గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 10 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగే ఈ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ఈ మహోత్సవానికి స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని బుధవారం ఒక ప్రకటనలో కోరారు.